:
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా..
మామిడికుదురు మండలం
నగరం ONGC well 7నుండి బారీ గ్యాస్ లీక్.
భయాందోళనలు స్థానికులు.
రీ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఎగసిపడుతున్న గ్యాస్ లీక్.....
హైవే కావడంతో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న సిబ్బంది.....





