శబరిమల ఆలయంలో యాత్రా సీజన్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు తెరుచుకున్న ద్వారాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల–మకరవిళక్కు యాత్రా సీజన్ ప్రారంభమైంది.
భారీ సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు.





