మారేడుమిల్లి అడవిలో అడవి దున్న మృతి.. కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలో అడవి దున్న అనుమానాస్పద మృతి కలకలం రేపింది.
ఉత్తలూరు రహదారిలో స్థానిక వుడ్ రిసార్ట్ సమీపంలో మృతిచెందిన అడవి దున్నను గుర్తించిన స్థానికులు...
స్థానికుల సమాచారంతో అడవి దున్న మృతి చెందిన ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న అటవీ అధికారులు..
మేత మేస్తున్న క్రమంలో అడవిలోని విషపూరితమైన పురుగును తినడం వల్లే అడవి దున్న మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణ ...
శవ పంచనామా చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్న అటవీ అధికారులు..





