తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

బంగారు ఆభరణాల్లో చైనా రేనియం పౌడర్ కల్తీ

బిజినెస్జాతీయం
బంగారు ఆభరణాల్లో చైనా రేనియం పౌడర్ కల్తీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంగారు ఆభరణాల్లో చైనాకు చెందిన 'రేనియం' అనే పౌడర్‌ను కలుపుతూ కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ముంబై, అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో ఈ పౌడర్‌ను వాడుతున్నట్లు 'దైనిక్ భాస్కర్' వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చింది.

ఈ పౌడర్ కలపడం వల్ల బంగారం బరువు పెరుగుతుంది, కానీ స్వచ్ఛత తగ్గుతుంది. ఎక్స్ఆర్ఎఫ్ యంత్రాలు, హాల్మార్క్ సెంటర్లు కూడా ఈ కల్తీని గుర్తించలేకపోతున్నాయి.

సంబంధిత వార్తలు