తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతిలో సెబీ కార్యాలయం

ప్రభుత్వంగుంటూరు
అమరావతిలో సెబీ కార్యాలయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతిలో సెబీ కార్యాలయం ఏర్పాటుకు లీజు అగ్రిమెంట్ పూర్తయింది.

నేలపాడులో 1.78 ఎకరాల భూమిని సెబీ కార్యాలయం కోసం కేటాయించారు.

కార్యాలయంతో పాటు అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

అమరావతిలో ప్రాంతీయ శిక్షణ, నాయకత్వ అభివృద్ధి కేంద్రం రానుంది.

ఇక్కడ శిక్షణ తరగతులు, ఆడిటోరియం, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ సహకారంతో పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది.

దీంతో ఆర్థిక సేవలు, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు దక్కనున్నాయి.

సంబంధిత వార్తలు