తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
IAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.IAS అమ్రపాలి క్యాడర్ కేటాయింపు పిటిషన్‌పై హై కోర్టు లో విచారణబీఆర్ఎస్ పాలనలో సింగరేణికి భారీ నష్టం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్తెలంగాణకు కేంద్ర అవార్డుల పంట.. నాగర్‌కర్నూల్, నారాయణపేటకు జాతీయ పురస్కారాలు🚨 బెంగళూరు పబ్‌లో పోలీసులపై దాడి ఆరోపణలు.. ఏపీ ఐఏఎస్‌పై కేసు!జార్జియా థీమ్ పార్క్‌లో ఘోరం.. రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలుప్రజా ప్రయోజనం కోసం నందమూరి బాలకృష్ణ త్యాగంచిత్తూరు: పూతలపట్టు.
వాతావరణం
📅 తేదీ వారీగా

కూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

రాజకీయంగుంటూరు
కూటమి సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
Photo: GreaterPonce665 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతిలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో లీడర్లే కాకుండా అధికారులను కూడా రౌడీలుగా తయారు చేశారని మండిపడ్డారు.

IAS వికాస్ మర్మత్ బెంగుళూరు పబ్‌లో తాగి తందనాలు ఆడి పోలీసులపై దాడి చేశారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ అధికారి బజారు స్థాయి రౌడీగా మారడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు.

కుప్పంలో దోపిడీ చేసి కొల్లగొట్టిన అవినీతి సొమ్మును లోకేష్‌కు, CMOకు, ప్రభుత్వ పెద్దలకు IAS వికాస్ మర్మత్ అందిస్తున్నారని ఆరోపించారు.

IAS అధికారి బరితెగింపు వెనుక చంద్రబాబు అలసత్వమే కారణమని, అవినీతి అధికారులను ఆయన వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

ఈ వ్యవహారంలో కేసు పెట్టకుండా కర్ణాటక పోలీసులపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు