16 ఏళ్ల కుర్రాడి AI స్టార్టప్.. పుతిన్‌తో సెల్ఫీ వైరల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేరళకు చెందిన 16 ఏళ్ల రౌల్ జాన్ అజు తన AI స్టార్టప్‌తో మాస్కో పయనం. ఇప్పటికే తన స్టార్టప్‌లో పనిచేయడానికి తన తండ్రికి 2 లక్షల రూపాయలు జీతం ఇస్తున్న బుడతడు.
ఈ పర్యటనలో ఆయన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌ను కలిసి సెల్ఫీ తీసుకున్నాడు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.





