మియాపూర్‌లో తుషారిక ఆత్మహత్య..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మియాపూర్‌లో 36 ఏళ్ల జగిత్యాల జిల్లాకు చెందిన సింధూజ అలియాస్ తుషారిక ఆత్మహత్య చేసుకున్నారు.
పదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నారు.
గత నాలుగు నెలలుగా మానసిక ఒత్తిడితో ఉన్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
నవంబర్ 26న స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





