స్థానిక పోరుకు వైసీపీ కసరత్తు.. నేడు సజ్జల భేటీ, రేపు జగన్ సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ కసరత్తు..
పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన అనుబంధ విభాగాలు, సోషల్ మీడియా సెల్ సమావేశం..
హాజరైన అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు..
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై చర్చ..
ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అనుబంధ విభాగాల నేతలకు దిశానిర్దేశం..
రేపు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో భేటీ కానున్న జగన్ మోహన్ రెడ్డి.





