జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని 'అనగనగ' హోటల్‌కు వాటర్ బోర్డు అధికారులు రూ.20,000 జరిమానా విధించారు.
హోటల్ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ భారీగా నీటిని వృథా చేశారు.
రోడ్ నంబర్ 45లో నీటి వృథాను స్వయంగా గమనించిన HMWSSB ఎండీ కె. అశోక్ రెడ్డి..
వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దీంతో హోటల్‌కు చెందిన కె. గాయత్రిపై అధికారులు రూ.20,000 పెనాల్టీ విధించారు.





