రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఛత్తీస్‌గఢ్ సీఎంతో చర్చలు
ఎన్ఓసీ జారీపై ప్రధానంగా చర్చించే అవకాశం
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌తో భేటీ కానున్న రేవంత్‌రెడ్డి
సీఎంతో పాటు రాయ్‌పూర్‌కు వెళ్లనున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ముంపు సమస్యపై చర్చలు
ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కోరనున్న తెలంగాణ బృందం
ఇప్పటికే పలుమార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంతో చర్చించిన మంత్రి ఉత్తమ్
ఈసారి సీఎం స్థాయిలో చర్చలతో పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం





