తెలుగు ఎడిషన్ · 16 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ పర్యటనరాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి వేధింపులు?.. వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు!పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందడిఅమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యంరాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు..మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులురేపు సీఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ పర్యటనరాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి వేధింపులు?.. వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు!పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి సోమవారం సందడిఅమెరికాలో నల్లగొండ విద్యార్థిని అదృశ్యంరాజమండ్రి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు..మదనపల్లిలో రియల్టర్ సాదిక్ కిడ్నాప్, రూ.5 కోట్లు డిమాండ్.గిరిబాబు కన్నుమూత.. సినీ లోకంలో విషాదంకదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

రాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి వేధింపులు?.. వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు!

ప్రత్యేక కథనంజాతీయం
రాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి వేధింపులు?.. వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లోని వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్‌పై పోక్సో కేసు నమోదైంది.

రాత్రివేళల్లో బాలికల హాస్టల్‌కు వెళ్లి వేధింపులకు పాల్పడటంతో పాటు విద్యార్థినులకు ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.

కమిటీ నివేదిక ఆధారంగా రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.

తాజాగా పోక్సో కేసు నమోదు కావడంతో ఘటన చర్చనీయాంశమైంది.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు