అప్పా జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
శంషాబాద్ ముచ్చింతల్ ప్రాంతంలో చెట్లు నాటే కార్యక్రమానికి వెళ్లి తిరిగి మొయినాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
బాధితులు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో అప్పా జంక్షన్ వద్ద టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది.





