తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
నవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు.. ఐటీ సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలుస్థానిక సంస్థల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలుYSRCP అధినేత YS జగన్ ట్వీట్పులివెందుల కూటమి గెలిస్తే వైసిపి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మేయర్ గీతా కుమారితిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజాముననవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు.. ఐటీ సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలుస్థానిక సంస్థల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలుYSRCP అధినేత YS జగన్ ట్వీట్పులివెందుల కూటమి గెలిస్తే వైసిపి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మేయర్ గీతా కుమారితిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామున
వాతావరణం
📅 తేదీ వారీగా

నవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు.. ఐటీ సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు

ప్రభుత్వంరంగారెడ్డి
నవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు.. ఐటీ సంస్థలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ సంస్థలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.

నవంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాల అవకాశం ఉండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు ఈ ప్రత్యేక సూచనలు జారీ చేశారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కోరారు.

సాధ్యమైనంత వరకు 4 గంటల్లోపు ఉద్యోగులను పంపించాలని సూచించారు.

వీలున్న సంస్థలు ఈ మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఉద్యోగుల భద్రత, అత్యవసర వాహనాలకు మార్గం సులభం చేయడం ఈ సూచనల ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు