తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామునజీడిమెట్లలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. “కొత్త నియామకాలకు లక్ష వసూలు” అంటూ ఆరోపణలు🚨 ఎరువుల వ్యాపారం సాఫీగా సాగాలంటే లంచం?.. రూ.20 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన వ్యవసాయ అధికారినెల్లూరులో కూటమి హవావిజయవాడలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రారంభం కాకపోవచ్చు.తిరుమలలో దట్టమైన పొగమంచు.. ఘాట్ రోడ్లలో సప్తగిరి బస్సులుజగ్గయ్యపేట మున్సిపల్ చైర్ పర్సన్‌గా వినీత విజయంనంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామునజీడిమెట్లలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. “కొత్త నియామకాలకు లక్ష వసూలు” అంటూ ఆరోపణలు🚨 ఎరువుల వ్యాపారం సాఫీగా సాగాలంటే లంచం?.. రూ.20 వేలు తీసుకుంటూ ACBకి చిక్కిన వ్యవసాయ అధికారినెల్లూరులో కూటమి హవావిజయవాడలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రారంభం కాకపోవచ్చు.
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామున

ప్రత్యేక కథనంజాతీయం
ఒంగోలు వైపు వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ పొన్నూరు రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామున
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రెండు గంటల 30 నిమిషాల నుంచి తుఫాను కారణంగా పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిపివేత

ట్రైన్ లో ప్రయాణికులు తాగునీరుకు, ఆహారానికి ఇబ్బందులు చిన్నపిల్లలు తో ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు

పొన్నూరులో నిలిచిపోయిన ట్రైన్ లో ప్రయాణికులకు ఇబ్బంది దృష్ట్యా ప్రయాణికులకు

బిస్కెట్లు, టి, వాటర్ బాటిల్స్, వెజ్ బిర్యానీ ప్రయాణికులకు అల్పాహారాన్ని అందించిన స్థానిక స్వచ్ఛంద సంస్థలు వాసవి క్లబ్ పొన్నూరు, మరియు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఆహారాన్ని అందజేశారు...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు