నంద్యాల జిల్లా: బేతంచెర్ల లో హై టెన్షన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసిపి అభ్యర్థులు గెలుపొందిన వార్డులలో రీకౌంటింగ్ చేపట్టిన అధికారులు
రీకౌంటింగ్ నిరసిస్తూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన వైసీపీ అభ్యర్థులు
కౌంటింగ్ కేంద్రం బయట భారీ ధర్నాకు దిగిన వైసీపీ శ్రేణులు
లాఠీలతో చెదరగొడుతున్న పోలీసులు
తీవ్ర ఉద్రిక్తత





