స్థానిక సంస్థల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. సాయంత్రానికి మరింత క్లారిటీ వస్తుంది.
మేం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు.
గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. ఇదే నా ప్రాధాన్యత.
రాజకీయమా.. ప్రజల సమస్యల పరిష్కారమా అంటే నేను సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తాను.
మూడు రోజుల పాటు నేను తుఫాన్ సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశాను.
అనునిత్యం ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు పనిచేశాం, దీన్ని చూసే ప్రజలు ఓటేశారు.
రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, అధికార పార్టీకి ఓటేయని వారుంటారు.
లబ్దిపొందే వాళ్లు కూడా ఎగతాళి చేసే వారుంటారు.. ఇలాంటవి ఉన్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం...-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు





