YSRCP అధినేత YS జగన్ ట్వీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
1. చంద్రబాబు, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు! ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశమే లేకుండా ఎన్నికల్లో ఎలా గెలవవచ్చో అద్భుతంగా చూపించారు.
2. నామినేషన్ల ప్రక్రియను హైజాక్ చేశారు.
3. నామినేషన్ల స్క్రూటినీని హైజాక్ చేశారు.
4. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను హైజాక్ చేశారు.
5. ప్రతిపక్ష పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారు. బలవంతంగా బయటకు పంపించారు.
6. పోలింగ్‌లో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
7. పోలింగ్ శాతాలను తారుమారు చేశారు.
8. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా హైజాక్ చేశారు.
9. అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు.
10. ఇవి ఎన్నికలు కావు. సెలక్షన్లు మాత్రమే!
11. ఎన్నికల సంస్కరణలు ఎంత అత్యవసరమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.





