తెలుగు ఎడిషన్ · 11 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కరీంనగర్.. విద్యుత్ కోత ల నిరసనగా ముగ్ధంపూర్ లో సబ్ స్టేషన్ ముట్టడించిన బి ఆర్ఎస్ ..భీమిలిలో పైడిరాజు హత్య కేసుమేడ్చల్ మార్వాడీ వ్యాపారి నేమరం చౌదరి హత్య కేసు ఛేదించిన మేడ్చల్ ఎస్వోటి పోలీసులుఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల ఘటనపై కేసులుగజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటువిశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత.ఈ మ‌ధ్యాహ్నాం గోవాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి..మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రభుత్వంఅల్లూరి సీతారామరాజు
మన్యం అభివృద్ధికి పని చేస్తున్నాం.. రాకోట రచ్చబండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పోలవరం జిల్లా రాకోట గ్రామంలో గిరిజనులతో రచ్చబండపై కూర్చుని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

సినిమాల్లో చూసిన పవన్ కళ్యాణ్ తమ గ్రామానికి రావడం నమ్మలేకపోతున్నామంటూ గిరిజనులు భావోద్వేగం..

ఇటీవల ఆరోగ్యం బాగాలేదు కదా.. ఇప్పుడు ఎలా ఉందంటూ పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకున్న గ్రామస్తులు..

గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని కోరిన గిరిజనులు..

ఒక్క రోడ్డు వేస్తే ఒక తరం వారి భవిష్యత్తు మారిపోతుందన్న పవన్ కళ్యాణ్..

అరకు పార్లమెంటు, ఏజెన్సీ ప్రాంతాలు వైసీపీకి కీలకంగా ఉన్నా కానీ ఇక్కడ రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టామన్న డిప్యూటీ సీఎం..

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో మన్యం అభివృద్ధికి పని చేస్తున్నానని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం..

గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని వెల్లడి..

రంపచోడవరంలో ఎంతో ఫేమస్ అయిన బాంబు చికెన్ తినమన్నారు కానీ దసరా నవరాత్రులలో భాగంగా తినలేకపోయానని వ్యాఖ్య..

అభివృద్ధి కోసం చెప్పేటప్పుడు డేటా చాలా అవసరం అని వ్యాఖ్య..

ఎలక్షన్ టైం ఇంకా ఉంది, గొడవలకు ఇంకా టైం ఉంది అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్..

నేను గిరిజనుడిగా పుట్టలేదు కానీ మీలో ఒకడిని అయ్యానని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు