అంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శతాబ్దాల చరిత్ర గల అంజనేయపురం అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆయన స్పందించారు.
చంద్రబాబు పాలనలో ఆలయాలపై విధ్వంసకాండ కొనసాగుతోందని జగన్ పేర్కొన్నారు. హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండంటూ ఆయన ట్వీట్ చేశారు.





