దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకంలో భారీగా అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఈ పథకంలో 13.2 శాతం ఇన్‌క్లూజన్ ఎర్రర్ ఉన్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డులను ఏరివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులు, ఏసీలు వినియోగిస్తున్న వారు కూడా ఉచిత రేషన్ పొందుతున్నట్లు గుర్తించారు.





