తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో గోల్డ్ మ్యాన్ దర్యాప్తులో బినామీ ఆస్తి అటాచ్గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షఅమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తిహైదరాబాద్‌లో గోల్డ్ మ్యాన్ దర్యాప్తులో బినామీ ఆస్తి అటాచ్గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షఅమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి
వాతావరణం
📅 తేదీ వారీగా

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ప్రభుత్వంతెలంగాణ
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రతినిధుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.

ప్రతినిధుల ప్రవేశానికి ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వాడాలి.

అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతినిధులతో మర్యాదగా వ్యవహరించేలా చూడాలి.

ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు, మెరుగైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి.

ప్రతినిధుల కోసం లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

సమ్మక్క సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలను సమ్మిట్‌లో ఉపయోగించాలి.

ఎయిర్ షో వంటి కార్యక్రమాలను వీక్షించే అవకాశం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కల్పించాలి.

ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించారు.

ప్రసిద్ధ యూనివర్సిటీలు సమ్మిట్‌లోని ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలి.

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు.

సంబంధిత వార్తలు