తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలుఅంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌

ప్రత్యేక కథనంప్రకాశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లె గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో పెద్దపులి సంచరిస్తోందంటూ స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పులి గ్రామంలోకి ప్రవేశించిందని స్థానికులు చెబుతున్నారు.

పులి ఏకంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి నీరు తాగుతుందంటూ చూపిస్తున్న వీడియోలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

రోడ్డుపై పులి సంచరిస్తుండగా డాబాల్లో పనిచేసే ఉత్తరాది యువకులు ఈ వీడియో తీశారు.

పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.

చిన్నపిల్లలు, వృద్ధులు, పశువుల భద్రతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు