తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలుఅంజనేయపురం ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహంశంషాబాద్‌లో AIMIM నేత ముర్తుజా పహిల్వాన్ దారుణ హత్యసద్దాం హుస్సేన్ బోయింగ్ విమానాల విక్రయం.. ఒక్కోదానికి 9 లక్షల డాలర్లుఅర్ధరాత్రి ఇంటికి వచ్చిన పెద్దపులి... వీడియో వైరల్‌ప్రకృతి ఒడిలో పెళ్లి పందిరి.. రసాయనాల్లేని విందు భోజనంసింహాచలంలో చందన దీక్షలుయాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..రైలు ప్రయాణాల్లో కొత్త నిబంధనలు
వాతావరణం
📅 తేదీ వారీగా

యాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..

టెక్హైదరాబాద్
యాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారతదేశంలో యాపిల్ సరికొత్త యాపిల్ మ్యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

వేగవంతమైన నేవిగేషన్, హై-రిజల్యూషన్ వీక్షణలను జోడించింది.

భారతీయ రహదారులు, స్థానిక పరిస్థితులు, భాషలకు అనుగుణంగా ప్రత్యేక మార్పులు చేసింది.

గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా దేశవ్యాప్తంగా రోడ్లు, భవనాలు, పార్కులు, షాపింగ్ మాల్స్ వివరాలను ఇందులో పొందుపరిచారు.

స్థానిక ఆనవాళ్లతో కూడిన వాయిస్ డైరెక్షన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. రోడ్ల పేర్లు స్పష్టంగా లేని భారతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పెట్రోల్ బంకు దాటాక కుడివైపు తిరగండి, తదుపరి సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరగండి వంటి స్పష్టమైన, మాట్లాడే శైలిలో సూచనలు వస్తాయి.

సంబంధిత వార్తలు