ఏఐ వల్ల శాశ్వత నిరుద్యోగం.. టావో లిన్ అంచనాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏఐ వల్ల మనుషులు శాశ్వతంగా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సంస్థ పరిశోధకుడు టావో లిన్ పేర్కొన్నారు.
దాదాపు అన్ని రంగాల్లో మనుషుల కంటే మెరుగైన ఏఐ వ్యవస్థలు రెండు ఏళ్లలోపు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
1.3 ఏళ్లలో లేదా 2027 చివరి నాటికి 'బ్రాడ్లీ సూపర్ హ్యూమన్ ఏఐ' అందుబాటులోకి రావచ్చు.
ప్రోగ్రామింగ్, ఫిల్మ్ మేకింగ్, రాజకీయాలతో సహా దాదాపు ప్రతి రంగంలోనూ అత్యుత్తమ నిపుణుడితో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేసేదే ఈ ఏఐ అని లిన్ నిర్వచించారు.





