'త్రిపురా కన్‌స్ట్రక్షన్' ఛైర్మన్ 'పసుపులేటి సుధాకర్'పై సీసీఎస్‌లో ఫిర్యాదు నమోదు అయింది.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వందల మంది నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేసింది సంస్థ..
బాధితుల్లో భారీగా డబ్బులు చెల్లించిన BDL, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు..
ఫ్లాట్ల కోసం కొనుగోలు చేసిన భూమిని మరో సంస్థకు విక్రయించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ..
మరోవైపు అమరావతి వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి 'నారా లోకేష్' పూజలు చేశారు..
25 ఏళ్ల ప్రజా సేవా శిఖరానికి 'నమో' అంటూ ఆధునిక ఉక్కు మనిషి ప్రధాని మోదీ వజ్ర సంకల్పం నెరవేరాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.





