ఆకాశవాణి భవన్ ముట్టడి.. రాహుల్, ప్రియాంకలపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించడంతో నేతలను బలవంతంగా తరలించిన ఖాకీలు..
కాసేపటి తర్వాత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల విడుదల..
ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించినందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతరులపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు.





