తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఎమ్మెల్యే రోహిత్ రావుపై బీజేపీ మాజీ నేత సాయి ప్రసాద్ ఫైర్నకిలీ డాక్యుమెంట్ల దందాకు చెక్.. రెండు ఫోర్జరీ ముఠాల గుట్టురట్టుబెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్ఎమ్మెల్యే రోహిత్ రావుపై బీజేపీ మాజీ నేత సాయి ప్రసాద్ ఫైర్నకిలీ డాక్యుమెంట్ల దందాకు చెక్.. రెండు ఫోర్జరీ ముఠాల గుట్టురట్టుబెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్

క్రైమ్హైదరాబాద్
హైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని కలపత్తర్‌లో భారీగా నిషేధిత చైనీస్ మాంజా పట్టివేత..

రూ.7.5 లక్షల విలువైన 480 బాబిన్ల సింథటిక్ నైలాన్ గ్లాస్-కోటెడ్ మాంజాను పోలీసులు సీజ్ చేశారు..

భట్కో ట్రాన్స్‌పోర్ట్ వద్ద 10 కార్టన్లలో సరుకు తీసుకుంటుండగా 26 ఏళ్ల కైట్ ట్రేడర్ అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు..

సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు