తెలుగు ఎడిషన్ · 7 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
బెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలవిజయనగరం: భోగాపురంలో రైతుల భారీ ఆందోళనబెంగళూరులో అమెజాన్ ఆఫీస్ బయట పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. ఇద్దరికి గాయాలుహైదరాబాద్‌లో చైనీస్ మాంజా గుట్టురట్టు.. రూ.7.5 లక్షల సరుకు సీజ్జూబ్లీహిల్స్ అనగనగ హోటల్‌కు రూ.20,000 జరిమానారైల్వే స్టేషన్‌లో గేదెల హల్‌చల్.. వీడియో వైరల్8 నెలల తర్వాత నీటి నుంచి బయటకు.. కృష్ణానదిలో దర్శనమిచ్చిన సంగమేశ్వరాలయంపోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ డీఏల విడుదలవిజయనగరం: భోగాపురంలో రైతుల భారీ ఆందోళన
వాతావరణం
📅 తేదీ వారీగా

పోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్

రాజకీయంజాతీయం
పోలీసులపై రాహుల్ గాంధీ ఫైర్.. ఎఫ్ఐఆర్ నాకో మెడల్ అంటూ సవాల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డిల్లీలోని జన్ పథ్ దగ్గర రోడ్లపై పడుకుని నిరసన చేపట్టిన ప్రియాంక గాంధీ..

ఆకాశ్ వాణి భవన్‌లోకి బలవంతంగా ప్రవేశించినందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..

ప్రతి ఎఫ్ఐఆర్ తనకు ఒక మెడల్ లాంటిదంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య..

దమ్ముంటే తమను అరెస్ట్ చేసి కదిలించండి అంటూ పోలీసులకు రాహుల్ సవాల్..

పోలీసులే తనను కిందికి తోసేస్తారంటున్న ప్రియాంక గాంధీ..

ఆందోళన విరమించాలని రాహుల్‌ను కన్విన్స్ చేసేందుకు పోలీసుల యత్నం..

NSUI నేషనల్ ప్రెసిడెంట్ వినోద్ జాజూద్ సహా పలువురు కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు