తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
అక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుకర్జన్‌లో సీఎన్‌జీ నింపుతుండగా పేలిన కారు సిలిండర్.. తప్పిన పెను ప్రమాదంమదర్సా టీచర్‌కు ఈడీ షాక్.. రూ.53.46 లక్షల ఆస్తులు జప్తుఅనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపాక్‌పై భారత్ విజయం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణంAI మార్ఫింగ్ దుర్వినియోగంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.. లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్అమెరికా వీసా బాండ్ జాబితా నుంచి భారత్‌కు మినహాయింపుఅక్టోబర్ 10–18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలునయారా బంకుల్లో ఇంధనం మరింత భారం.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుకర్జన్‌లో సీఎన్‌జీ నింపుతుండగా పేలిన కారు సిలిండర్.. తప్పిన పెను ప్రమాదంమదర్సా టీచర్‌కు ఈడీ షాక్.. రూ.53.46 లక్షల ఆస్తులు జప్తుఅనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపాక్‌పై భారత్ విజయం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణంAI మార్ఫింగ్ దుర్వినియోగంపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం.. లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్అమెరికా వీసా బాండ్ జాబితా నుంచి భారత్‌కు మినహాయింపు
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా

ప్రత్యేక కథనంవికారాబాద్
అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది..

అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది..

ప్రమాదకర మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపారు..

ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు..

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు..

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు