భారత నౌకాదళానికి 9 కొత్త జలాంతర్గాములు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
1) రూ.1.11 లక్షల కోట్లతో జలాంతర్గాముల నిర్మాణం
2) రక్షణశాఖలో పూర్తయిన ప్రతిపాదనల ప్రక్రియ
3) రూ.75 వేల కోట్లతో ప్రాజెక్టు-75(I) అమలు
4) జర్మనీకి చెందిన TMKMSతో కలిసి నిర్మించనున్న MDL
5) దేశంలో 6 ఆధునిక జలాంతర్గాముల తయారీ
6) రూ.36 వేల కోట్లతో మరో 3 స్కార్పీన్ జలాంతర్గాములు
7) మజగావ్ డాక్‌లోనే అదనపు జలాంతర్గాముల నిర్మాణం
8) హిందూ మహాసముద్రంలో నౌకాదళ సామర్థ్యం పెంపు
9) చైనా, పాకిస్తాన్ సవాళ్లను ఎదుర్కొనేలా వ్యూహం
10) కొచ్చిలో SEATEC సోనార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు





