తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
రణబాలి నార్త్ అమెరికా టికెట్ ధరలు ఖరారు.. డల్లాస్ సినీమార్క్‌లో బుకింగ్స్ షురూరాజమౌళికి అంతర్జాతీయ గౌరవం.. బ్రెజిల్‌లో లియోన్ కాకాఫ్ అవార్డుఅమెరికాలో అర శతాబ్దంలో తొలిసారి నెగెటివ్ వలసలు.. DHS వెల్లడిఓటీటీ తరహాలోనే ఉంది.. సినిమాకు 2/5 రేటింగ్క్వీన్ సిటీలో తొలిసారి ఆప్టా జాతీయ వేడుకలు.. షార్లెట్‌లో 1,500 మందితో సంబరాలున్యూయార్క్‌లో బాపు 157వ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాసులుబాలీలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.సీఎం చంద్రబాబు 'సన్ ఆఫ్ ఆంధ్ర'.. అనంత్ అంబానీ వ్యాఖ్యలురణబాలి నార్త్ అమెరికా టికెట్ ధరలు ఖరారు.. డల్లాస్ సినీమార్క్‌లో బుకింగ్స్ షురూరాజమౌళికి అంతర్జాతీయ గౌరవం.. బ్రెజిల్‌లో లియోన్ కాకాఫ్ అవార్డుఅమెరికాలో అర శతాబ్దంలో తొలిసారి నెగెటివ్ వలసలు.. DHS వెల్లడిఓటీటీ తరహాలోనే ఉంది.. సినిమాకు 2/5 రేటింగ్క్వీన్ సిటీలో తొలిసారి ఆప్టా జాతీయ వేడుకలు.. షార్లెట్‌లో 1,500 మందితో సంబరాలున్యూయార్క్‌లో బాపు 157వ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాసులుబాలీలో బాలీవుడ్ నటి నుస్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.సీఎం చంద్రబాబు 'సన్ ఆఫ్ ఆంధ్ర'.. అనంత్ అంబానీ వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

క్వీన్ సిటీలో తొలిసారి ఆప్టా జాతీయ వేడుకలు.. షార్లెట్‌లో 1,500 మందితో సంబరాలు

NRIఎన్నారై
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికాలోని షార్లెట్‌లో తొలిసారి ఘనంగా ముగిసిన APTA 18వ జాతీయ వార్షికోత్సవం..

రెండు రోజుల వేడుకలకు అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చిన 1,500 మందికి పైగా ప్రతినిధులు..

కన్వీనర్ చంద్రశేఖర్ పొలిశెట్టి, ప్రెసిడెంట్ మధు వుల్లి, సెక్రటరీ రాము నల్లమోతు, ట్రెజరర్ వీర తోట నేతృత్వంలో నిర్వహణ..

ఆకట్టుకున్న లీడర్‌షిప్ సెషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిశ్రద్ధలతో శ్రీనివాస కళ్యాణం..

హోరెత్తించిన ఆరెంజ్ స్ట్రీట్ బ్యాండ్ ప్రదర్శన.. గాయకుడు కోటి సంగీత విభావరి..

వేదికపై APTA 2027 క్యాలెండర్, APTA 18Y సావనీర్ ఆవిష్కరణ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు