తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలనిబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలని
వాతావరణం
📅 తేదీ వారీగా

విద్యార్థిని సి. శ్రావణికి రూ.50 వేల ఆర్థిక సాయం

NRIనంద్యాల
విద్యార్థిని సి. శ్రావణికి రూ.50 వేల ఆర్థిక సాయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఫిలడెల్ఫియాకు చెందిన రవి పోట్లూరి, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న సి. శ్రావణి చదువు కోసం రూ.50,000 ఆర్థిక సాయం అందించారు.

పాన్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి రవి పోట్లూరి తరపున ఈ మొత్తాన్ని శ్రావణికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు రవి పోట్లూరి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల కలలకు అడ్డుకాకూడదని రవి పోట్లూరి పేర్కొన్నారు. శ్రావణి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు