తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

నంద్యాల విజయపాలడైరీ వద్ద ఉద్రిక్తత

ప్రభుత్వంనంద్యాల
నంద్యాల విజయపాలడైరీ వద్ద ఉద్రిక్తత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నంద్యాల విజయపాలడైరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

డైరీలో జరగాల్సిన 39వ జనరల్ బాడీ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు

డైరీ ఛైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డిని లోపలికి అనుమతించని పోలీసులు.. గేటు బయటే ఆగిపోయిన డైరెక్టర్లు, సొసైటీ అధ్యక్షులు

మీటింగ్‌కు వచ్చిన సభ్యులను డైరీకి రాకుండా ఎక్కడికక్కడ ఆపివేసిన పోలీసులు

నోటీసులు ఇవ్వకుండా పోలీసులు సమావేశాన్ని అడ్డుకోవడాన్ని తప్పుబట్టిన ఛైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి

చివరికి డైరీ గేటు బయట ఉన్న చెట్టు కిందనే జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన యాజమాన్యం

డైరీ ఛైర్మన్‌గా నాపై సీఐడీ ఎంక్వైరీ వేశారు.. నాపై ఎన్ని ఎంక్వైరీలు వేసినా భయపడేది ఉండదు: ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి

నాపై కక్షతో కాదు.. డైరీని కబ్జా చేయడానికే కొందరు ప్రయత్నిస్తున్నారు: ఛైర్మన్

2021కి ముందు డైరీ పాలల్లో కెమికల్స్ కలిపారు.. తప్పక ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాల్సి వస్తోంది: ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి

2021కి ఇప్పటికి డైరీని ఎంతో అభివృద్ధి చేశా: డైరీ ఛైర్మన్

గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి డైరీలో ఏర్పడలేదు: జగన్ మోహన్ రెడ్డి

డైరీ అభివృద్ధి కోసం సొసైటీ ప్రెసిడెంట్‌లు నాకు మద్దతుగా నిలబడటం ఆనందంగా ఉంది: ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు