తిరుమలకు కాలినడకన ఎంపీ బైరెడ్డి శబరి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు..
భర్తతో కలిసి నడక మార్గంలో కొండపైకి పయనమయ్యారు..
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.





