తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

క్రైమ్కరీంనగర్
కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కరీంనగర్ పారిశ్రామిక ప్రాంతంలోని హనుమాన్ రైస్ మిల్లుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు.

అశోక్‌నగర్‌కు చెందిన మిల్లు యజమాని టి. కరుణాకర్ (తండ్రి జగన్నాథం) అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 307 క్వింటాళ్ల (30 టన్నుల 3 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, తరలించినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు