తెలంగాణలో అమిత్ షా పర్యటన.. తుప్రాన్, కరీంనగర్‌కు కేంద్ర హోం మంత్రి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పర్యటనలో భాగంగా రేపు తుప్రాన్, కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన.
అక్టోబర్ 4న కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ (PIMS) రజతోత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.
అమిత్ షా పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో భారీగా జోష్ నెలకొంది.





