అమిత్ షా సూచనతో కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన చిరంజీవి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇటీవల జరిగిన భేటీ మరియు ఆయన సూచన మేరకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని కిషన్ రెడ్డికి అందజేశారు.
సినిమా రంగానికి సంబంధించి మరింత బలోపేతం కోసం ఈ వినతిపత్రం ఇచ్చారు.





