మాదాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అయ్యప్ప సొసైటీలోని వైట్‌క్యాస్టిల్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ధనుంజయ్ (55)..
నిర్వాహకుడితో సహా నలుగురు విటులను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు..
దాడి సమయంలో అక్కడ ఉన్న నలుగురు బాధితురాళ్లను రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలింపు..
ఘటనా స్థలం నుంచి రూ.1,48,970 నగదు, 2 ఫోన్లు స్వాధీనం..
ఈ కేసులో ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.





