పోగొట్టుకున్న బంగారు వస్తువులు తిరిగి భక్తులకు అప్పగింత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల: పోగొట్టుకున్న బంగారు వస్తువులు తిరిగి భక్తులకు అప్పగింత
భక్తులు పోగొట్టుకున్న బంగారు వస్తువులను గుర్తించిన టీటీడీ విజిలెన్స్
రూ.4 లక్షల విలువైన బంగారు వస్తువులు తిరిగి అప్పగింత
విజిలెన్స్ సిబ్బంది చర్యపై భక్తుల హర్షం





