నషా ముక్త్ భారత్ వాక్‌థాన్.. చిరంజీవి యువతకు కీలక సూచనలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ వాక్‌థాన్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
యువత లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి, మత్తుపదార్థాల వైపు కాదు. మీ వల్ల మీ తల్లిదండ్రులు ఎప్పుడూ గర్వపడేలా ఉండాలి,దేశం గర్వపడేలా మనం ఎదగాలి.....
>>>





