హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ విద్యార్థి ఆత్మహత్య యత్నం హైదరాబాద్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ విద్యార్థి ఆత్మహత్య యత్నం హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ సైకాలజీ చదువుతున్న 21 ఏళ్ల అభినవ్ లక్రా శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు. ఎల్ మెన్స్ హాస్టల్ మూడవ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించారు. స్నేహితులు సూసైడ్ నోట్ గమనించి 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాచిబౌలి పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థిని కాపాడారు.





