తెలుగు ఎడిషన్ · 27 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఇవాళ రాత్రికే రాజమండ్రికి చంద్రబాబుహైదరాబాద్ చేపల మార్కెట్లలో తనిఖీలు.. 800 కిలోలకు పైగా కుళ్లిపోయిన చేపల ధ్వంసం!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 రసగుల్లాలు తినేశాడు!హెచ్‌ఎండీఏ ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ షాక్.. మూసాపేట కోకాపేటల్లో బిడ్లు పడలేదుమహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. లోక్‌సభ, అసెంబ్లీల్లో సీట్ల పెంపునషా ముక్త్ భారత్ వాక్‌థాన్.. చిరంజీవి యువతకు కీలక సూచనలుఅసన్‌సోల్‌లో వాంటెడ్ క్రిమినల్ ప్రతాప్ దాస్ లొంగుబాటురూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు!ఇవాళ రాత్రికే రాజమండ్రికి చంద్రబాబుహైదరాబాద్ చేపల మార్కెట్లలో తనిఖీలు.. 800 కిలోలకు పైగా కుళ్లిపోయిన చేపల ధ్వంసం!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 రసగుల్లాలు తినేశాడు!హెచ్‌ఎండీఏ ఈ-వేలానికి రియల్ ఎస్టేట్ షాక్.. మూసాపేట కోకాపేటల్లో బిడ్లు పడలేదుమహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. లోక్‌సభ, అసెంబ్లీల్లో సీట్ల పెంపునషా ముక్త్ భారత్ వాక్‌థాన్.. చిరంజీవి యువతకు కీలక సూచనలుఅసన్‌సోల్‌లో వాంటెడ్ క్రిమినల్ ప్రతాప్ దాస్ లొంగుబాటురూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 రసగుల్లాలు తినేశాడు!

జాతీయంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో జరిగిన వేడుకకు హాజరైన ఓ వ్యక్తి ఏకంగా 51 రసగుల్లాలు తిన్నట్లు పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రసగుల్లాలు తిన్న తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన హావభావాలు నెటిజన్లను నవ్విస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే అనంత్ సింగ్ ఇంట్లో జరిగిన వివాహ విందుకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ కాగా, తాజాగా ఈ రసగుల్లాల వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు