ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఇన్సూరెన్స్ లింక్.. నో ఫ్యూయల్ పాలసీ దిశగా అడుగులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బైక్ లేదా కారుపై పాత చెలాన్లు ఉంటే ఇకపై మీ జేబుకు చిల్లు పడనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డును మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో అనుసంధానించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పోయకుండా 'నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్' పాలసీని తెచ్చే అవకాశం ఉంది.





