తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

నిజామాబాద్‌లో కవిత పర్యటన.. బీఆర్‌ఎస్‌పై విమర్శలు

రాజకీయంనిజామాబాద్
నిజామాబాద్‌లో కవిత పర్యటన.. బీఆర్‌ఎస్‌పై విమర్శలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు?

టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతుందనే భయంతో బీఆర్‌ఎస్ నేతలు నాపై దాడి పెంచుతున్నారు.

నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. ఇంకేం సాధిస్తారు?

కళ్లంలో తాళులా బీఆర్‌ఎస్ పార్టీ రానున్న రోజుల్లో కొట్టుకుపోవటం ఖాయం.

రాష్ట్ర ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ నదిపై ప్రాజెక్టులు ఎందుకు ఏర్పాటు చేయలేదో బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి.

గడిచిన మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి.

నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజి నుంచి ఆంధ్రాకు నీటి తరలింపును అందరూ ఐక్యంగా వ్యతిరేకించాలి.

ఆంధ్రాలో అధికార మార్పిడి జరిగినా ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టలేదు, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు తిట్టడం ఆపి కట్టడాలు మొదలు పెట్టాలి.

టీపీసీసీ చీఫ్ స్వంత జిల్లాలో అశాస్త్రీయంగా కరువు మండలాలు ప్రకటించారు.

నిజామాబాద్ కోడలిగా మూడుకు వెళ్తున్నా.

పాంచజన్య సంకల్పం నిజం చేసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది.

సంబంధిత వార్తలు