రష్యా యుద్ధంలో నలుగురు తెలంగాణ వాసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ వాసులు ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చిక్కుకున్నారు..
యుద్ధభూమిలో ఉన్న వారిని కాపాడాలంటూ హైదరాబాద్ మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు..
సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మికి సీఎం పేరిట వినతిపత్రం అందజేత..
దౌత్య సాయంతో భారత రాయబార కార్యాలయం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని విజయలక్ష్మి భరోసా.
తమ వారిని సురక్షితంగా రప్పించాలని బాధితుల కుటుంబాల వేడుకోలు





