తెలుగు ఎడిషన్ · 25 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూకుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం!తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్QS వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2027లో 52 భారతీయ విద్యాసంస్థలకు చోటుయూఏఈ రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఢీకొని 13 మంది మృతిగోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకిమోహన్‌బాబు సినీ ప్రయాణానికి 51 ఏళ్లు.. ఘనంగా వేడుకలుదేశ ఆరోగ్య వ్యయం రూ.9.52 లక్షల కోట్లు.. ప్రజల సొంత ఖర్చు రూ.4.06 లక్షల కోట్లుహైదరాబాద్‌లో విప్రో వాక్-ఇన్ ఇంటర్వ్యూ దగ్గర భారీ క్యూ
వాతావరణం
📅 తేదీ వారీగా

రథోత్సవంలో కుప్పకూలిన భక్తురాలు.. సమయస్ఫూర్తితో అండగా నిలిచిన మహిళా పోలీసులు!

ప్రత్యేక కథనంరాజన్న సిరిసిల్ల
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంగళవారం నిర్వహించిన వేణుగోపాల స్వామి రథోత్సవంలో రాజమణి అనే భక్తురాలు కొబ్బరికాయ కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా వెంటనే స్పందించి స్థానికుల సహకారంతో ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. కొద్దిసేపటికే రాజమణి తిరిగి స్పృహలోకి వచ్చారు. విధి నిర్వహణలో అప్రమత్తత, మానవతా దృక్పథంతో వ్యవహరించిన మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు