వేములవాడలో కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వేములవాడలో రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల ముగింపు వేడుకలు..
హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
బరిలోకి దిగి కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్..
వెంటనే స్పందించి మంత్రిని పైకి లేపిన క్రీడాకారులు, స్థానికులు..
అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్.





