సిరిసిల్లలో గత పాలనపై సీఎం ఫైర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
దళితులు వస్తే పసుపు నీళ్లతో కడుగుతారా? అంత అహంకారం ఎందుకు? అని నిలదీత..
సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని వ్యాఖ్య..
గత బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్లే సిరిసిల్లను ఊరిసిల్లగా మార్చారని మండిపాటు..





