తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డితిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

సిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతర

ప్రభుత్వంరాజన్న సిరిసిల్ల
సిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతర
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రగుడు బైపాస్ సమీపంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..

నేతన్నల సంక్షేమం, మహిళా సాధికారతకు సర్కార్ ప్రత్యేక ప్రాధాన్యత..

చేనేత, పవర్‌లూమ్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు.. సిరిసిల్లలో నేతన్న బజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు..

సిరిసిల్ల, వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన..

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లతో 26 పనులకు శంకుస్థాపన..

పెద్దూరులో ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభం.. వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు..

రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం.. ఏడు కొత్త ప్రభుత్వ కార్యాలయ భవనాలు, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు